టీమిండియా జెర్సీ స్పాన్సరర్‌గా కొనసాగేందుకు 'స్టార్ ఇండియా' నిరాకరించింది
- February 27, 2017
న్యూఢిల్లీ: టీమిండియా జెర్సీ స్పాన్సరర్‌గా కొనసాగేందుకు 'స్టార్ ఇండియా' నిరాకరించింది. బీసీసీఐ-స్టార్ ఇండియా మధ్య జరిగిన స్పాన్సర్షిప్ ఒప్పందం మార్చి నెలతో ముగియనుంది. ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు జరిగే బిడ్డింగ్‌లో తాము పాల్గొనబోమని స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్ శంకర్వాస్ చెప్పారు. జెర్సీ స్పాన్సరర్‌గా ఎంపికైన సంస్థ పేరును భారత పురుషుల, మహిళల సీనియర్ జట్లతోపాటు అండర్-19, 'ఏ'జట్ల జెర్సీలపై కూడా ముద్రిస్తారు. 2013 డిసెంబర్లో సహారా తప్పుకోవడంతో, అప్పటినుంచి స్టార్ ఇండియా బీసీసీఐ ప్రధాన టీమ్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







