యూఏఈ పాలకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు
- September 22, 2015
అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఈద్ అల్ అధా సందర్భంగా అరబ్ నాయకుల నుంచి అనేక అభినందనలు పొందారు. ఒమాన్‌కి చెందిన సుల్తాన్ ఖబూస్ బిన్ సయాద్, కువైట్‌కి చెందిన అమీర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి, ఒమర్ అధ్యక్షుడు అల్ బషీర్ ఆఫ్ సుడాన్, అరబ్ లీగ్ సెక్రెటరీ జనరల్ నబీ అరబీ తదితరులు షేక్ ఖలీఫాను అభినందనలతో ముంచెత్తారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి, పాలస్తీనా ప్రెసిడెంట్ మహ్మద్ అబ్బాస్, కువైట్ క్రౌన్ ప్రిన్స్ నవాబ్ అల్ అహ్మద్ అల్ సబా, డిప్యూటీ కమాండర్ కువైట్ నేషనల్ గార్డ్ షేక్ మషాల్ అల్ అహ్మద్ అల్ సబా తదితరుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు దుబాయ్ పాలకుడు, వైస్ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి రషీద్ అల్ మక్తమ్. సెక్రెటరీ జనరల్ ఆఫ్ అరబ్ లీగ్ నబీ అరబీ, సుడాన్ తొలి వైస్ ప్రెసిడెంట్ జనరల్ బక్రీ హసన్ సలే, ఒబమనీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫహాద్ బిన్ మహమూద్ అల్ సైద్ తదితరులు విడిగా శుభాకాంక్షలు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







