విదేశీ వాహనాల కారణంగా స్థానిక ట్రైలర్, ట్రక్ ఆపరేటర్లకు ఇబ్బందులు
- March 03, 2017
30 రోజుల పాటు పర్యటించేందుకు జారీ కాబడిన వీసాలు ఆధారంగా కతార్ లో ప్రవేశించి ఆయా వాహన యజమానులకు తెలియకుండా వాటిని అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు. విదేశీ వాహనాలు కతార్ లో అక్రమ ప్రయాణాలకు కారణంగా స్థానిక రవాణా ట్రైలర్, ట్రక్ ఆపరేటర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విదేశీ ట్రైలర్స్ ప్రస్తుత మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ రేట్లకు రవాణా అందించడం ద్వారా స్థానిక ప్రయాణాలకు అవకాశం లేకుండా చేశారని వారు ఆరోపించారు. విదేశీ డ్రైవర్లు 30 రోజుల గరిష్టంగా దేశంలో పర్యటించి తమ వస్తువులతో తిరిగి ప్రయాణాలకు సిద్ధమవ్వాల్సి ఉండగా ఆ వాహన యజమానులు ఆ విషయం తెలియజేయకుండా అక్రమంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు 20 ట్రైలర్స్ మరియు ట్రక్కుల కంటే ఎక్కువ కలిగిన ఒక స్థానిక ఆపరేటర్లు స్థానిక మార్కెట్ లో ఇప్పటికే విదేశీ వాహనాల అక్రమ ప్రయాణాల రవాణా వాహనాల అధిక సరఫరా ఉన్న కారణంగా తీవ్రమైన పోటీలో కూరుకుపోయాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







