ఎమిరేటీల కోసం ఇండియాలో 5 ఏళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసా
- March 03, 2017
యూఏఈ వ్యాపారవేత్తల కోసం ఐదేళ్ళ మల్టిపుల్ ఎంట్రీ వీసాని మంజూరు చేసేందుకోసం భారత ప్రభుత్వం ఆసక్తితో ఉంది. యూఏఈలోని ఇండియన్ అంబాసిడర్ నవ్‌దీప్ సూరి మాట్లాడుతూ, బోనఫైడ్ అయిన ఏ బిజినెస్ మెన్ అయినా ఈ వీసా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించే క్రమంలో ఈ సరికొత్త వెసులుబాటు కలగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని సూరి అభిప్రాయపడ్డారు. డేరా ట్రావెల్స్ అండ్ టూర్స్ జనరల్ మేనేజర్ టిపి సుధీష్ ఈ అంశంపై మాట్లాడుతూ, మల్టిపుల్ ఎంట్రీ వీసాతో బిజినెస్ అలాగే టూరిజం ట్రావెల్ ఇండియాకి బాగా పెరుగుతుందని, ఎక్కువమంది మెడికల్ రిలేటెడ్ విజిటర్స్ కూడా దీంతో లాభం పొందే అవకాశాలున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







