సగ్గుబియ్యం లడ్డు
- March 03, 2017
కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం: కప్పు, పచ్చికొబ్బరి: అరకప్పు, చక్కెరపొడి: ముప్పావుకప్పు, నెయ్యి: నాలుగు లేక ఐదు స్పూన్లు. జీడిపప్పు: కావల్సినంత, యాలకుల పొడి: చిటికెడు.
తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని బాండీలో సన్నని మంట మీద గోధుమరంగు వచ్చేవరకూ వేయించుకోవాలి. అలాగే కొబ్బరి పొడిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. నెయ్యి వేడిచేసి అందులో జీడిపప్పు వేసి వేయించి ఉంచుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని పొడిగా చేసుకొని అందులో పచ్చికొబ్బరి, చక్కెర, జీడిపప్పు, యాలకుల పొడి వేసి దానికి కొద్దిగానెయ్యి కలిపి లడ్డూల్లాగా చేసుకోవాలి. పొడిపొడిగా ఉండి లడ్డూలు చేసేందుకు వీలు కాకపోతే అందులో కొన్ని పాల చుక్కలు కలుపుకోవచ్చు
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







