17న విడుదల కానున్న 'హ్యాపీ బర్త్ డే'
- March 03, 2017
శ్రీ నందన్ మూవీఎస్ పతకాం పై మహెష్ కె నిర్మతగా పల్లెల వీర రెడ్డి దర్షకత్వంలొ వహిస్తున్న చిత్రం హ్యపీ బర్త్ డై. చెన్నమనీని శ్రీధర్, సంజన, జ్యొతి సేధి ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం విదుదల కి సిద్దం గా ఉంది. ఈ సందర్భంగా నిర్మతా మహెష్ కె మాట్లాడాతు "ఈ చిత్రని ఈ రొజు కొంతమంది ప్రముఖులకు మరియు డిస్ట్రిబ్యూటర్ లకు చుపించాము, అందరికి చాలా బాగా నచ్చింది. ఆసియన్ సినిమాస్ మరియు సురేఖ ఫిలిమ్స్ వారు మా హ్యాపీ బర్త్ డే చిత్రం విడుదల కు పూర్తి సహకారం అందిస్తున్నారు, వారికీ మా కృతఙ్ఞతలు. మా ఈ చిత్రాన్ని మార్చి 17 న విడుదల చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్లు అందరు సినిమా చాల బాగుంది అని చొప్తున్నారు , మాకు చాల ఆనందం గా ఉంది. సినిమా ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది. సెన్సార్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ చిత్రానికి కెమెరా వాసి రెడ్డి సత్యానంద్ , సంగీతం సంతోష్ రెడ్డి, ఎడిటర్ మహేంద్ర నాథ్, ఆర్ట్ మురళి కృష్ణ కొండేటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోటేశ్వర రావు , కో డైరెక్టర్ గండికోట రవీంద్ర కుమార్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







