మొహమ్మద్ అల్ షాలికి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ హానర్
- March 04, 2017
వరల్డ్ ఆఫ్ యాచ్ట్స్ అండ్ బోట్స్ అవార్డ్స్‌లో భాగంగా గల్ఫ్ క్రాఫ్ట్ ఛైర్మన్ మొహమ్మద్ హుస్సేన్ అల్ సాలికి లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్‌ని దుబాయ్ 25వ అంతర్జాతీయ బోట్ షో నేపథ్యంలో ప్రకటించారు. స్థానిక మరియు అంతర్జాతీయ మెరైన్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ సందర్భంగా గౌరవించబడ్డాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో మూడవ రోజు, జరిగిన సెర్మానీలో పలువురికి పురస్కారాలను అందజేశారు. దుబాయ్ వాటర్ కెనాల్ - గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ మరియు ఆర్టికె - బెస్ట్ సీ ఫ్రంట్ డెవలప్మెంట్ అవార్డ్‌ని అందుకున్నాయి. సేఫ్టీ ఎట్ సీ అవార్డ్‌ని దుబాయ్ కోస్ట్‌గార్డ్ అందుకుంది. బెస్ట్ లోకల్ బోట్ బిల్డర్ పురస్కారాన్ని ఎమిరేట్స్ బోట్స్ (స్మాల్ కేటగిరీ) అందుకుంది. లార్జ్ కేటగిరీలో ఇదే అవార్డ్‌ని గల్ఫ్ క్రాఫ్ట్ అందుకుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 4 వరకు దుబాయ్ ఇంటర్నేషనల్ మెరైన్ క్లబ్ వద్ద 25వ దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ఈవెంట్ జరుగుతోంది. టిక్కెట్ ధర 60 దిర్హామ్స్.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







