2010 నుంచి 40 శాతం పెరిగిన ఖతార్ జనాభా
- March 04, 2017
ఖతార్ జనాభా 2010 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే 40 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2.67 మిలియన్లుగా ఉందిప్పుడు ఖతార్ జనాభా. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ వివరాల్ని వెల్లడించాయి. 2010లో 1.63 మిలియన్ల జనాభా ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఖతార్లో మొత్తం 2.1 మిలియన్ మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు. నేపాల్, బంగ్లాదేశ్ మరియు ఇండియా నుంచి ఎక్కువమంది ఈ రంగంలో పనిచేస్తున్నారని దోహా మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ వివరాలు వెల్లడిస్తున్నాయి. 5000 మంది వరల్డ్ కప్ స్టేడియంల నిర్మాణం కోసం పనిచేస్తుండగా, వీరి సంఖ్య 2018 నాటికి 30,000 ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







