దుబాయ్ లో 'హోలీ మస్తీ'
- March 12, 2017
దుబాయ్ లో హోలీ పండుగను మేమంటే మేము అనేంత గొప్పగా వివిధ సంస్థలు నిర్వహించాయి. 'సహారా డెసర్ట్ రిసార్ట్ & ఈక్వెస్ట్రియన్ సెంటర్' లో నిర్వహించిన క్లియర్ ట్రిప్ వారి 'హోలీ మస్తీ' ఎంతో జనరంజకంగా జరిగింది అంటే అతిశయోక్తి కాదు. మికా సింగ్, కనికా కపూర్ జతగా కలిసి జన సంద్రాన్ని ఉర్రూతలూగించారు. డీజె హానీ,స్కార్పియో, కారం, బ్లేజ్, క్రోనిక్ ఎం తదితరులు తమ సంగీతం తో ప్రదేశాన్ని ఎంతో ఆహ్లాదంగా మార్చేశారు. పిల్లలకు ప్రత్యేక స్థలాలను కేటాయించి కేవలం ప్రక్రుతి సిద్ధమైన రంగులను వాడి ఒక 'సేఫ్ హోలీ' అనేట్టుగా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన ఈ వేడుకలో తిను బండారాలు మరియు పానీయాలు కూడా అందించారు.ఈ ఈవెంట్‌కి Caiyad Phahad Media Doctor గా వ్యవహరించారు.











తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







