నిషేధిత సిగరెట్లు , నమిలే పొగాకు అమ్ముతున్న ప్రవాసీయుడు అరెస్ట్
- March 16, 2017
నిషేధించబడిన సిగరెట్లు..నమిలే పొగాకు అమ్ముతున్న ఒక ఆసియా ప్రవాసీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇబ్రీ లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో నిందితుని వసతి గృహాన్ని పరిశీలించిన తర్వాత ఇబ్రీ పోలీస్ స్టేషన్ విచారణలు మరియు పరిశోధనల విభాగం పోలీసులు ఆ ఆసియా జాతీయుడిని అరెస్టు చేశారు. నమిలే పొగాకు ఐదు సంచులు మరియు 200 సిగరెట్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ నిల్వలపై అనుమానితుడిని ప్రశ్నించిన తర్వాత ఆ వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







