క్వాలిటీ ఆఫ్ లైఫ్: మస్కట్‌కి మూడో ర్యాంక్
- March 16, 2017
2017 క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగుల్లో మస్కట్ మూడో అరబ్ సిటీగా రికార్డులకెక్కింది. మెర్సర్ ఈ వివరాల్ని వెల్లడించింది. వరల్డ్ లెవెల్‌లో మొత్తం 231 సిటీలకుగాను మస్కట్‌కి 106వ ర్యాంక్ లభించింది. దుబాయ్, అబుదాబీ తర్వాత ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్‌లలో మూడో స్థానం దక్కించుకుంది. దోహా, టునిస్, రబాత్, అమ్మాన్, కసాబ్లాంకా 4 నుంచి 8 స్థానాలు దక్కించుకుని రీజియన్‌లో. ఆస్రియా క్యాపిటల్ వియానా లిస్ట్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. జ్యురిచ్ (స్విట్జర్లాండ్), ఆక్లిండ్ (న్యూజిలాండ్), మ్యునిచ్ (జర్మనీ), వాంకోవర్ (కెనడా), దస్సెల్‌డార్ఫ్ (జర్మనీ) తదుపరి స్థానిల్లో నిలిచాయి. ఇరాక్‌కి చెందిన బాగ్దాద్, లిస్ట్‌లో చివరి స్థానం దక్కించుకుంది. మెర్సర్ విడుదల చేసిన 19వ లిస్ట్ ఇది. క్లాఇటీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్ట్ ఈజ్, క్వాలిటీ ఎలక్ట్రిసిటీ, నీటి లభ్యత, టెలిఫోన్ మరియు మెయిల్ సర్వీసుల ఆధారంగా ర్యాంకింగుల్ని నిర్నయించారు. ఎకనమిక్ స్టెబిలిటీ, పొలిటికల్ డిజార్డర్స్ తక్కువగా ఉండటం, బ్యాంకింగ్ మరియు హెల్త్ సర్వీసెస్ రంగాలు, మీడియా ఎవైలబిలిటీ, కల్చర్, ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసులు, రెస్టారెంట్లు, లో లెవల్ పొల్యూషన్ వంటివీ సర్వేలో పరిగణనలోకి తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







