ప్రభాస్ కొత్త సినిమా కొత్త డార్లింగ్‌తో
- March 16, 2017
బాహుబలి2తో మళ్ళీ వరల్డ్ వైడ్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. నాలుగేళ్లుగా బాహుబలి కోసం తన మ్యారేజ్‌ని పక్కన పెట్టేశాడు. అంతగా కష్టపడినందుకు నేషనల్ లెవల్లో పాపులర్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు ప్రభాస్ చేయబోయే న్యూమూవీ 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకేసారి తెరకెక్కనుంది.
రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో రానున్న న్యూప్రాజెక్ట్‌లో ప్రభాస్ పక్కన ఓ కొత్త అమ్మాయి పేరు బలంగా వినిపిస్తోంది. ఇన్‌సైడ్ టాక్ మేరకు రస్మిక అనే కన్నడ బ్యూటీని ఓకే చేసారట. రస్మిక ఇప్పటికే శాండిల్‌వుడ్‌లో హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. దీంతో ప్రభాస్‌తో హీరోయిన్‌గా ఫిక్స్ అయితే టాలీవుడ్‌లో ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు సినీలవర్స్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







