నాన్ ప్రాఫిట్ సెక్టార్ ఉద్యోగాలకు ప్రొఫెషనలైజేషన్?
- March 16, 2017
మినిస్ట్రీ ఆప్ లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, నాన్ ప్రాఫిట్ సెక్టార్‌లోని 60,000 ఉద్యోగావకాశాల్ని ప్రొఫెషనలైజ్ చేయాలనుకుంటోందని సమాచారమ్. 2020 నాటికి ఈ సెక్టార్‌లోని 50 శాతం ఉద్యోగాల్ని ప్రొఫెషనలైజ్ చేసే ఆలోచనలైతే జరుగుతున్నాయని సలీమ్ అల్ దని (మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ) వెల్లడించారు. అన్ని ప్రైవేట్ ఛారిటబుల్ సొసైటీస్, మినిస్ట్రీకి చెందిన డెవలప్‌డ్ గవర్నెన్స్ సిస్టమ్‌లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయా సంస్థల్లో శిక్షణ పొందినవారు పనిచేస్తున్నారా? లేదా? అనే అంశాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహించనున్నారట. కింగ్ ఖాలెద్ ఛారిటబుల్ సొసైటీ నిర్వహించిన సర్వే ప్రకారం 54 శాతం పార్టిసిపెంట్లు నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జిడిపి)కి సంబంధించి తమ పాత్రని సరిగ్గా పోషించలేకపోతున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







