గోధుమ సున్నుండలు
- March 17, 2017
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- ఒక కప్పు, బెల్లం తురుము- ఒక కప్పు, నెయ్యి- అర కప్పు.
తయారీ విధానం: ఒక బాణలిలో గోధుమ పిండిని పోసి చిన్నమంట మీద ముదురు బూడిద రంగు వచ్చేవరకూ వేగించాలి. తర్వాత దింపేసి చల్లార్చి నీళ్లు పోయకుండా మిక్సీలో రుబ్బాలి. తర్వాత బెల్లం తురుము కూడా వేసి రుబ్బాలి. తర్వాత ప్లేట్లో వేసుకుని నెయ్యి వేసి కలిపి లడ్డూలు కట్టుకోవాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







