కాకరకాయ లో ఏముంది?
- March 17, 2017
కాకరకాయలో....
కొవ్వు - 0.17 గ్రాములు,
పీచు- 2.80 గ్రాములు,
నియాసిన్ - 0.400 మి.గ్రాములు,
క్యాల్షియం - 10. మి.గ్రాములు,
సోడియం - 5 మి. గ్రాములు,
పొటాషియం -296 మి.గ్రా వున్నాయి.
కాకరలో కెలోరీలు తక్కువ. ఇందులో 80 శాతం నుంచి 90 శాతం వరకు తేమ ఉంటుంది. బి1, బి2, బి3, బి5, బి6, సి విటమిన్లతో పాటు పొటాషియం, మేగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ వంటి ధాతువులు వున్నాయి. ఆకుకూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం ఉంటుంది. ఇకపోతే కాకర పేగు సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. నెలసరిని క్రమం చేయడంతో పాటు బరువు నియంత్రిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు శరీరంలో క్యాన్సర్ కణాలను దరిచేరనీయకుండా చేస్తుంది.
అయితే కాకరను అతిగా తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకరను నెలకు మూడుసార్లో వారానికి ఒకసారో మాత్రమే తీసుకోవాలి. గర్భిణీలు, పిల్లలకు పాలుపట్టే మహిళలు కాకరను మితంగానే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







