ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో జైలవకుశ' కన్ఫర్మ్ అయినట్టే
- March 18, 2017
‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 27 వ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 10 కిలోల బరువు తగ్గినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏకంగా మూడు పాత్రలో నటిస్తున్నాడని టాక్. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ‘జై లవకుశ’ అంటూ ప్రచారం జరుగగా ఇదే టైటిల్‌ను కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏ సినిమా క్లాప్ బోర్డు పై ఈ టైటిల్ ఉన్నట్టు చెబుతున్నారు, దాంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా ఓ సందర్బంగా ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తావించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







