శ్రీనివాస్ అవసరాల, నానితో త్రివిక్రమ్ మూవీ
- March 18, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి మరో మంచి ఆఫర్ దక్కింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్మాతగా నాని తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయేది శ్రీనివాస్ అవసరాల టాక్. ఇంతకు ముందు వీరిద్దరూ కలిసి అష్టా చమ్మా సినిమాతో హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. శ్రీనివాస్ ఉహలుగుసగుసలాడే సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు. వీరిద్దరికి మంచి అనుబంధం తో ఎప్పటినుండో ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నారట.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







