రానున్న రోజుల్లో వర్షం, దుమ్ము ముంచెత్తే అవకాశం
- March 18, 2017
రియాద్: ప్రెసిడెన్సీ ఆఫ్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ (పిఎంఇ), రానున్న రోజుల్లో కింగ్‌డమ్‌లో వర్షం అలాగే దుమ్ము ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ కారణంగా విజిబులిటీ తక్కువగా ఉంటుందని పేర్కొంది. కాసిమ్, రియాద్‌లోని నార్తరన్ ఏరియాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈస్టర్న్ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తాయి. కింగ్‌డమ్‌లోని సౌత్ ప్రాంతంలో కంత మేర ఉష్ణోగ్రతలు తగ్గవచ్చు. ఆది, సోమవారాల్లో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. పూర్తిగా ఈ సమయంలో విజిబిలిటీ వుండకపోవచ్చు. తబుక్, నార్తరన్ ఫ్రంటీర్ రీజియన్, అల్ జౌఫ్, హైల్, మక్కా, కాసిమ్, రియాద్, ఈస్టర్న్ ప్రావిన్స్‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురవవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







