కమల్ సోదరుడు చంద్ర హసన్ మృతి
- March 19, 2017
ప్రముఖ నటుడు కమల్ హసన్ సోదరుడు చంద్ర హసన్ మరణించారు. కొంతకాలంగా అస్వస్థులుగా ఉన్న 82 ఏళ్ళ చంద్ర హసన్ లండన్‌లో కన్నుమూసినట్టు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
ఆయన తన కుమార్తె అను హసన్ వద్ద ఉంటూ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తూ వచ్చారని తెలుస్తోంది. ఆయన నిర్మాణంలో కమల్ హసన్ హీరోగా 'నల దమయంతి', 'విశ్వరూపం', 'ఉత్తమ విలన్' వంటి చిత్రాలు తెరకెక్కాయి. చంద్ర హసన్ మృతికి కోలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







