విలన్ గా ప్రభుదేవా నయనతార సినిమాలో
- March 19, 2017
నయనతార, ప్రభుదేవా ప్రేమించుకున్నారనే సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు గానీ .. కుదరలేదు. అలాంటి ఈ ఇద్దరూ ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. డైరెక్టర్ చక్రి తోలేటి హీరోయిన్ లీడ్ రోల్ ప్రాధాన్యతను కలిగిన ఒక స్టోరీను సిద్ధం చేసుకుని నయనతారకి వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఈ సినిమాకి 'కొలై యుధీర్ కాలం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రభుదేవా ఎంచుకున్నారు. ప్రభుదేవా ఎంతమాత్రం ఆలోచించకుండా ఓకే అనడం ఒక విశేషమైతే, డైరెక్టర్ దగ్గర నయనతార ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయకపోవడం మరో విశేషం. ఈ సినిమా హిందీ వెర్షన్లో తమన్నా నటించనుండగా .. అక్కడ కూడా విలన్ ప్రభుదేవానే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







