యుఎఇ టాక్సీలో ఉచిత వైఫై సేవలను పొందండి
- March 22, 2017
మీ గమ్యం చేరే లోపున ఇప్పుడు మీ ఇమెయిల్ ని పొందండి. మీ సెల్ ఫోన్ లో డేటా ఛార్జీలు గురించి భయపడి ఉంటే, ఈ ప్రయాణంలో ఆ చింతని వదిలి మీరు ఇప్పుడు విశ్రాంతి పొందవచ్చు. దుబాయ్ కు చెందిన కరీం ప్రైవేట్ రైడ్ సమకూర్చిన ఈ యాప్ అనువర్తనం, బిజినెస్ క్లాస్ కార్లు అన్నింటిలో ఇప్పుడు ఉచిత వి -ఫై సేవలను ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.కరీం యొక్క వ్యాపార కారు సేవని ఉపయోగించి వినియోగదారులు వి -ఫై కి కారులోనే వినియోగించుకోవచ్చని ,ఇమెయిల్స్ ని చూసి వాటిని చదువుకోవచ్చని ఇంటర్నెట్ తో అనుసంధానించబడి వివిధ సమాచారంను పొందవచ్చని పేర్కొన్నారు. సోషల్ మీడియాతో వివిధ పోస్టులని తనిఖీ చేసుకొనేందుకు యుఎఇ టాక్సీలో సౌకర్యంగా నడిచే శైలిగా పేర్కొనవచ్చు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









