514.000 మంది నిర్వాసిత కార్మికులలో 7942 మంది బహ్రేయినీయులు నిరుద్యోగులు
- March 22, 2017
మనామా: అర మిలియన్ కంటే ఎక్కువ మంది నిర్వాసితులు బహరేన్ లో పని చేస్తుంటే, 8,000 మంది జాతీయులు నిరుద్యోగులుగా సొంతదేశంలో బతుకుతున్నారని ఎంపి జలాల్ కధిమ్ తన ఇంట్లో జరిగిన ఒక సమావేశంలో మంగళవారం చెప్పాడు.విదేశీ ఉపాధి స్థానంలో పరిష్కారాలను కోరుతూ ఆయన ప్రభుత్వంని విమర్శిస్తూ, కధిమ్ మాట్లాడుతూ "బహ్రేయినీ ఉపాధ్యాయులు మరియు ఇంజనీర్లు సూపర్మార్కెట్లలో కాషియర్లు మరియు భద్రతా సిబ్బంది పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 8,400 మంది నిరుద్యోగ బహ్రనీయులు ఉన్నారని వారిలో అన్ని విశ్వవిద్యాలయలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు. . గ్రాడ్యుయేట్లు 70 శాతం వారు అధ్యయనం మేజర్లు పని లేదు. మేము ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం సాహసేపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే బహరేన్ లో 300 కంటే ఎక్కువ ప్రైవేట్ వైద్య సంస్థలు ఉన్నాయి వాటిలో ఏ ఒక్క బహ్రేయినీ వైద్యులు లేదా నర్సులు చూడరు. వారు మాత్రమే బహ్రేయినీ ఉద్యోగులు రక్షణ దళాలను లేదా రెసెప్షనిస్ట్స్ ఉంటారని ఎం పి వాదించాడు.
తాజా వార్తలు
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!







