దండాలయ్యా.. పాటతో కీరవాణి తనయుడు సింగర్ గా అరంగ్రేటం
- March 27, 2017
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి అన్నదమ్ములు వరస అన్న సంగతి విధితమే.. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ సూపర్ హిట్స్.. కాగా తాజాగా బాహుబలి 2 తెరకెక్కింది.. ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి కొడుకు ఎస్.ఎస్.కార్తికేయ కూడా పాలుపంచుకొన్నాడు.. కాగా తాజాగా ఈ సినిమాలో ఓ పార్ట్ గా కీరవాణి తనయుడు కూడా ఉన్నాడట.. బాహుబలి 2 సినిమాలోని రెండు సాంగ్స్ ను కీరవాణి తనయుడు కాలభైరవ పాడాడు.. తండ్రి వద్ద సంగీతం అభ్యసించిన కాలభైరవ తండ్రి చేతులమీదుగానే గాయకుడిగా అరంగ్రేటం చేశాడు. కీరవాణి రాసి సంగీతం అందించిన దండాలయ్యా.. పాటతో పాటు.. రెండవ సాంగ్ ను కూడా కాలభైరవ పాడాడు.. అచ్చం తండ్రి వాయిస్ లాగే ఉన్న కాలభైరవ గొంతు సాహోరే బాహుబలి.. దండాలయ్యా మంచి సింగర్ అనిపించుకొన్నాడు
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







