సతాఫల్ రబ్డీ
- March 27, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒక లీటరు, చక్కెర- పావుకేజీ, సీతాఫలాలు- మూడు, కస్టర్డ్ పౌడర్- ఒకటేబుల్ స్పూను
తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు పోసి చక్కెర వేసి మరిగించాలి. మరొక గిన్నెలో రెండు కప్పుల పాలు తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలిపి ముందుగా కాగబెట్టిన పాలల్లో పోయాలి. ఈ పాలను మళ్లీ పావుగంటపాటు మరిగించి పక్కన పెట్టుకోవాలి. సీతాఫలంలో గింజలు తీసేసి కొద్దిగా పాలు పోసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే సీతాఫల్ రబ్డీ రెడీ...! ఆరు గంటల తరువాత ఫ్రిజ్‌లోంచి తీసి బాదంపప్పు చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







