బాలయ్య గ్యాంగ్ స్టర్ గా
- March 27, 2017
బాలకృష్ణ వందవ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో అని రకరకాల వార్తలు వినిపించాయి.. కృష్ణ వంశీ, రవికుమార్ వంటి దర్శకులు తెరపైకి వచ్చారు.. కానీ ఎవరూ ఊహించని విధంగా పూరీ బాలయ్య 101 సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.. ఇప్పటికే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకొన్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను యూరప్ లో జరుపుకొనున్నది.. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ గురించి పూరి మాట్లాడుతూ.. బాలకృష్ణగారిని నా సినిమాలో కొత్తగా చూపిస్తున్నాను. ఓ గ్యాంగ్‌స్టర్ పాత్ర. చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉండే డైనమిక్ రోల్. ఆయన డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయి. బాలకృష్ణగారితో ఐదేళ్ళ క్రితమే సినిమా చేయాల్సింది కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ను అనుకోలేదు. ముస్కాన్ అనే హీరోయిన్ను పరిచయం చేస్తున్నాం. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ కూడా పిక్చరైజ్ చేస్తాం. సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం. అని పూరి చెప్పాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







