డాక్టర్ నుంచి నిషేధిత మందుల స్వాధీనం
- March 27, 2017
నిషేధిత మందుల్ని, ఆసియాకి చెందిన మహిళా డాక్టర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అక్రమ గర్భస్రావాలకు పాల్పడుతున్నందుకుగాను ఆమెను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె అక్రమంగా అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా సదరు డాక్టర్ని విచారించేందుకు నోటిఫై చేసినట్లు మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాసిక్యూషన్ హెడ్ జనరల్ అట్టార్నీ మమ్దౌ అల్ మఅవ్దా వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌కి ఈ డాక్టర్ విషయమై ఎన్హెచ్ఆర్ఏ సమాచారం అందించింది. ఇంకో వైపున ప్రాసిక్యూషన్, నిందితురాలి ఇంటిలో సోదాలు చేయాల్సిందిగా వారెంట్ జారీ చేయడంతో తనిఖీలు నిర్వహించిన అధికారులకు నిషేధిత మందులు లభించాయి. కేసు విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







