బంగ్లాదేశ్ నేషనల్ డే ఈవెంట్
- March 28, 2017
అబుదాబీలోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో, బంగ్లాదేశీ ఎంబసీ - బంగ్లాదేశ్ నేషనల్ డే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. బంగ్లాదేశ్ బిజినెస్ కమ్యూనిటీ అలాగే పలువురు డిప్లమాట్ ప్రొఫెషనల్స్, వివిధ దేశాలకు చెందినవారు ఇలా 500 మందికి పైగా ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.



తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







