అల్ హవాజ్ షాపింగ్ బజార్ ప్రారంభం
- March 28, 2017
అల్ హవాజ్ షాపింగ్ బజార్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (బిఐఇసి)లో ప్రారంభమయ్యింది. హాల్ 2ఎలో ఈ షాపింగ్ బజార్, వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభూతిని ఇవ్వనుంది. బజార్ నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అలాగే, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బజార్ తెరచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బ్రాండెడ్ పెర్‌ఫ్యూమ్స్, కాస్మొటిక్స్, వాచ్‌లు, స్కిన్ కేర్, లెదర్ బ్యాగ్స్, లగేజ్ ఐటమ్స్, గిఫ్ట్ సెట్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, యాక్సెసరీస్ వంటివాటిపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయెన్సెస్‌పైనా డిస్కౌంట్లు లభిస్తాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







