అల్ ఖోర్ ప్రాంతంలో స్ట్రీట్ తాత్కాలిక మూసివేత
- March 29, 2017
రెండు నెలలపాటు అల్ ఖోర్ జోన్‌లోని స్ట్రీట్ నెంబర్ 967 తాత్కాలికంగా మూసివేయనున్నారు. అల్ థకిరా రోడ్ని కనెక్ట్ చేసే స్ట్రీట్‌ని గురువారం నుంచి మూసివేస్తారు. 967 స్ట్రీట్, అల్ థకిరా రోడ్ మధ్యలో అల్ మీరా వద్ద 100 మీటర్ల మేర రోడ్డుని ఇరు వైపులా తాత్కాలికంగా, పాక్షికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మూసివేతకు సంబంధించిన మ్యాప్‌ని కూడా విడుదల చేశారు అధికారులు. తాత్కాలికంగా కొన్ని డైవర్షన్లను ఈ రోడ్డు వినియోగదారులకోసం ఏర్పాటు చేశారు. వాహనదారులు మళ్ళింపులకు అనుగుణంగా తమ వాహనాల్ని నడపవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







