బి ఎస్ ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ 10 జిబి డేటా రోజుకు
- March 31, 2017
బి ఎస్ ఎన్ఎల్ సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం బిఎ్‌సఎన్‌ఎల్.. వినియోగదారులను మరింత ఆకట్టుకునేందుకు అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. 2 ఎంబిపిఎస్ స్పీడ్, ఉచిత ఇన్‌స్టలేషన్‌తో ఎక్స్పీరియన్స్ అన్లిమిటెడ్ బిబి249 పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చింది. ప్లాన్‌లో భాగంగా నెలకు 249 రూపాయలు చెల్లించటం ద్వారా రోజుకు 10 జిబి డేటాను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చని బిఎ్‌సఎన్‌ఎల్ తెలిపింది. డేటా డౌన్‌లోడ్‌కు అదనంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని పేర్కొంది.
దేశంలో వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద రోజుకు 10 జిబి డేటాను అందిస్తున్నది బిఎ్‌సఎన్‌ఎల్ ఒక్కటేనని తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







