నాని ఇదిగో తన కొడుకుతో
- April 01, 2017
యువ హీరో నాని ఇటీవల వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. 'నేను లోకల్' చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకున్న నాని తాజాగా మరో బిగ్ బహుమతిని భార్య అంజన ద్వారా నాని పొందాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాని, అంజనలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ కథ చాలా కాలం నడిచింది. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి, ఆ తర్వాత ఒప్పించి నాని, అంజనలు వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
తాజాగా వీరికి ఉగాది పండుగ దినాన పండంటి బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నాని భార్య అంజన బాబుకు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా నానికి అభినందనలు తెగ వచ్చాయి.
నాని కొడుకు పుట్టి వారం రోజులు కూడా కాకుండానే అప్పుడే సోషల్ మీడియాలోకి వచ్చేశాడు. స్వయంగా నాని తన కొడుకు ఫొటోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. తండ్రి అయిన సందర్బంగా నానికి మరోసారి హార్థిక శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







