గసాల హల్వా
- April 02, 2017
కావల్సిన పదార్థాలు: గసాలు 100గ్రాములు, పాలు రెండు కప్పులు, చక్కెర 100గ్రాములు, జీడిపప్పు 50గ్రాములు , కిస్మిస్ 50గ్రాములు, నెయ్యి తగినంత
తయారుచేయు విధానం: గసాలను ఒక గంటసేపు పాలలో నానపెట్టాలి. నానిన గసాలను మిక్సీలో వేసి ఆ మిశ్రమాన్ని ఒక కళాయిలో వేసి మరిగించాలి. అందులో నెయ్యి, చక్కెర వేసి కలపాలి. దగ్గరపడే వరకూ ఉడికించాలి. ఉడికిన హల్వాని ఒక గిన్నెలోకి తీసుకుని జీడిపప్పు, కిస్మిస్తో అలంకరించాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







