వలసదారులకు లైసెన్స్ ఇవ్వొద్దన్న ఎంపీ
- April 03, 2017
కువైటీ లా మేకర్ ఒకరు, వలసదారులకు ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వరాదనే డిమాండ్‌ని గట్టిగా వినిపిస్తున్నారు. ఎంపీ సఫా అల్ హషీమ్ మాట్లాడుతూ, రహదార్లపై ప్రమాదాలు తగ్గడానికి, అలాగే ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ఇదొక్కటే మార్గం అని ఆమె తెలిపారు. స్వదేశం నుంచి లైసెన్స్ లేని వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ కువైట్ లైసెన్స్ ఇవ్వరాదని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అలాగే కువైట్ లైసెన్స్ లేని వ్యక్తి సొంతంగా ఎలాంటి వాహనాన్నీ పొందే వీలు లేకుండా చేయాలని కూడా ప్రపోజల్ పెడుతున్నారామె.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







