ర్యాలీ కోసం పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్
- April 03, 2017
మనామా: బని జమ్రా వాసి ఒకరు, సోషల్ మీడియా వేదికగా రిఫ్ఫా ప్రాంత ప్రజల్ని ర్యాలీ కోసం రావాల్సిందిగా కోరిన ఘటనలో అరెస్టయ్యారు. 'ట్రాఫిక్ చట్టానికి వ్యతిరేకంగా రిఫ్ఫా వాసుల ఆందోళన' పేరుతో సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ వ్యక్తి. షేక్ జాయెద్ హైవేపై ఆలి వద్ద ఆందోళన కోసం నిందితుడు పిలుపునిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో రెండు వైపులా ట్రాఫిక్‌ని స్తంభింపజేయాలని కుట్రపట్టినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుడు కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చి, ఆ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోనిపక్షంలో ఏప్రిల్ 26న మరో ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి నిందితుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







