కోజి పరిచట్టు
- April 03, 2017
కావలసిన పదార్థాలు: చికెన్ - కిలో, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 5, టొమాటో సాస్ - 2 టే.స్పూన్లు, ధనియాలు - 2, టే.స్పూన్లు అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టే.స్పూన్లు, కారం - 1 టే.స్పూను, పసుపు - 1 టీస్పూను, జీలకర్ర - 1 టీస్పూను, ఉప్పు - తగినంత, కరివేపాకు - 2 రెమ్మలు.
తయారీ విధానం: చికెన్, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపి గంటపాటు నానబెట్టాలి. నూనె బాగా వేడిచేసి చికెన్ ముక్కల్ని వేయించి పక్కనుంచాలి. పాన్‌లో నూనె వేడిచేసి జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి కరివేపాకు, టమాటో సాస్ వేసి వేయించాలి. దీనికి వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు చేర్చి కలపాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







