మరోసారి మెగా మల్టీస్టారర్ !
- April 03, 2017
మెగా ఫ్యామిలీ హీరోలు సోలోగా సినిమాలు చేస్తేనే రికార్డులు బ్రేక్ అవుతూ వుంటాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ , చరణ్ , బన్నీ లాంటి మెగా హీరోలు సోలోగా సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇక మెగా హీరోలు మల్టీస్టారర్ మూవీ చేస్తే న్యూ రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. ఆ మధ్య చిరంజీవి - పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ మూవీ తీస్తానంటూ సుబ్బిరామిరెడ్డి హడావుడి చేసాడు. తరువాత సుబ్బిరామిరెడ్డి కామ్ అయిపోయాడు..దాంతో చిరు-పవన్ మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
ఇక లేటెస్ట్ గా మరో మెగా మల్టీస్టారర్ మూవీ రెడీ కాబోతోందనే టాక్ మొదలైంది.అయితే ఈసారి రాం చరణ్ - అల్లు అర్జున్ కలసి మల్టీస్టారర్ మూవీ చేస్తారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది.
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద చరణ్ - అర్జున్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కిస్తాడనే ప్రచారం సాగుతోంది. ఇంతకు ముందు చెర్రీ- బన్నీ కలసి ' ఎవడు ' మూవీ చేసారు. అయితే అందులో అల్లు అర్జున్ క్యామియో రోల్ మాత్రమే చేసాడు. మరి ఇప్పుడు చెర్రీ - బన్నీ కలసి సినిమా చేస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







