గవర్నర్‌ నరసింహన్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు

- April 04, 2017 , by Maagulf
గవర్నర్‌ నరసింహన్‌  శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామనవమి పురస్కరించుకొని గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు అందరికీ మార్గదర్శకుడని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com