ఖతార్ ఎయిర్‌వేస్‌కి ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్
- April 04, 2017
ఖతార్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ని 2017 ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అవార్డుల వేడుకలో సొంతం చేసుకుంది. ఇన్నోవేటివ్ సర్వీస్, అలాగే హాస్పిటాలిటీ మరియు లీడింగ్ ప్రాడెక్ట్ డిజైన్ వంటి రంగాల్లో సాధించిన విజయాల నేపథ్యంలో అ అవార్డ్ దక్కినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. గ్రీస్‌లోని లాత్రౌ రెసిడెన్స్ - ఇకాలీలో అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఎయిర్‌లైన్ ఆఫ్ ది అవార్డ్‌ని గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందనీ, ఈ అవార్డు తమ బాధ్యతల్ని మరింత పెంచిందని ఖతార్ ఎయిర్‌వేస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్బర్ అల్ బకర్ మాట్లాడుతూ, ఎయిర్‌లైన్స్ రంగంలో తమ సంస్థ ప్రయాణీకుల కోసం సరికొత్త మార్గాల్లో సేవలు అందిస్తోందని, ప్రయాణీకుల కోసం ముందు ముందు మరిన్ని ఇన్నోవేటివ్ థాట్స్‌ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







