ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి తాత కాబోతున్నారు
- April 04, 2017
మలయాళం స్టార్ హీరో ముమ్ముట్టి తనయుడు డుల్కర్ సల్మాన్ ఒకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. మమ్ముట్టి తనయుడిగా సినీ పరిశ్రమంలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా దుల్కర్ కు అమల్ సూఫీయా తో 2011 పెళ్ళైన సంగతి విధితమే. ఇప్పుడు దుల్కర్ తండ్రి కాబోతున్నాడు అనే టాక్ మలీవుడ్ లో వినిపిస్తోంది. ఐదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్న దుల్కర్ అమల్ సూఫీయా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.. ఈ విషయం దుల్కర్ కజిన్ మగ్బూల్ పెళ్లి వేడుకలో అమల్ సూఫియా ను చూసిన వారికి తెలిసింది.. అంటే త్వరలో ముమ్ముట్టి కి తాత గా ప్రమోషన్ రాబోతున్నది అన్నమాట.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







