ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హిందీ నటుడు
- April 05, 2017
అలనాటి బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నఆయన్ని ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన కుమారుడు రాహుల్ ఖన్నా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని త్వరలో ఆయన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. చివరిగా వినోద్ ఖన్నా ‘దిల్వాలే’ సినిమాలో నటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







