మాధకద్రవ్యాల వ్యవహారంలో అబూ ధాబీ లో ఇద్దరు అరెస్టు
- April 05, 2017
అరబిక్ బాషలో తేలు అని పిలిచే ఒక మాదకద్రవ్య వ్యాపారి అల్ ఆఖ్రబ్ వద్ద నుండి హాష్ 10 కిలోలు, 20 వేల ట్రేమడోల్ మాత్రలను అమ్మే ప్రయత్నంలోఉండగా అబూధాబీ పోలీసులు అరెస్టు చేశారు. అల్ ఆఖ్రబ్ అరెస్టు తరువాత, అతని తోడుదొంగ పోలీసులకు సమాచారం ఇస్తూ ఒక పాడుబడిన ప్రాంతంలో హాష్ మిగిలిన మొత్తాన్ని దాచినట్లు వెల్లడి చేశాడు. అల్ ఆఖ్రబ్ అలాగే అతని తోడుదొంగ అరెస్టు చేశారు ఆ తోడుదొంగలు చెప్పిన ప్రకారం మరొక ఆసియా జాతీయడి వద్ద 10 కిలోల హాష్ మరుగున పెట్టి దాచి ఉందనట్లు ఎమరాత్ అల్ యుం అధికారులు నివేదించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







