బహ్రెయిన్ గృహ నిర్మాణ చట్టం తిరస్కరించి మార్చడానికి పిలుపు
- April 05, 2017
మనామా: రాష్ట్ర గృహనిర్మాణ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు సహజసిద్దమైన బహ్రయినీయులు 10 సంవత్సరాలు పాటు వేచి ఉండాలనే ఒక ప్రతిపాదనను బహరేన్ యొక్క కౌన్సిల్ ప్రతినిలధులు, ద్విసభా పార్లమెంట్ ఎన్నుకోబడిన సభ తిరస్కరించింది మూడు చట్టసభ సభ్యులు 1976 హౌసింగ్ లా సవరణ ప్రకారం స్థానిక బహ్రయినీయులు మరియు సహజసిద్దమైన బహ్రయినీయులుగా దరఖాస్తుదారులు వర్గీకరణకు చేయాలని అని పిలుపునిచ్చారు.చట్టసభ సభ్యులు పేర్కొన్నప్రకారం"అసలు" బహ్రయినీయులు ప్రభుత్వం నిర్మించిన గృహాల కోసం వేచి ఉండాల్సిన జాబితాలలో "సహజసిద్దమైన" బహ్రయినీయులు ద్వారా ఒత్తిడి లేకుండా ఉండేలా కావాలనుకుంటారు.ఇటువంటి పద్ధతి జాత్యహంకార విధానం అని దీనిని ఎట్టి పరిస్థితులలోను దీనిని అనుమతించరాదని పార్లమెంట్ సభ్యుడు మొహమ్మద్ అల్ అమ్మడి మంగళవారం వారాంతర సమావేశంలో చెప్పారు .పౌరులపై అత్యంత ప్రతికూల ప్రభావాలు పడటమే కాక వారిని రెండు వర్గాలుగా విభజించడం తగదని ఎం పి మొహమ్మద్ అల్ మారిఫై పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







