కాలిఫోర్నియా మిల్పిటాస్ లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
- April 05, 2017
అమెరికాలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ సత్యనారాయణ స్వామి ఆలయంలో సీతారామ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు మారేపల్లి నాగవేంకట శాస్త్రి ఆధ్వర్యంలో... వేదమంత్రోచ్చరణల మధ్య కల్యాణం కన్నులపండువగా జరిగింది. 50 కుటుంబాలు దీక్ష తీసుకొని కల్యాణం చేశారు. వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు చిన్నారులు కుంకుమ,పసుపు,గంధం ఇచ్చి సాంప్రదాయబద్దంగా సత్కరించారు
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







