వరాల సాయి మందిరంలో రామనవమి వేడుకలు
- April 05, 2017
శ్రీ రామనవమి వేడుకలు ఇంటింటా, వాడ వాడనా ఎంతో ఘనంగా నిర్వహించారు. మరి కృష్ణా జిల్లా గూడూరు లో నెళవైఉన్న శ్రీ వరాల సాయి మందిరంలో 'శ్రీ దత్త కారుణ్య ట్రస్ట్' వారిచే నూతనంగా కట్టబడిన కల్యాణ మండపంలో అత్యంత రమణీయంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పూజ్య దంపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధయోగిని రాజమాత సహిత శ్రీ రాంరతంజీ గార్ల ఆధ్వర్యంలో ఈ కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజ్య గురువుల ఆశీస్సులు అందుకొని ఊదీ ప్రసాదాలతో ఆనందంలో తేలియాడారు.


తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







