శ్రియాభూపాల్‌కు ఎన్నారైతో పెళ్లి!
- April 05, 2017
హీరో అఖిల్ మాజీ ప్రేయసి శ్రియాభూపాల్ గురించి లేటెస్ట్ న్యూస్. ఓ ఎన్నారైని ఆమె మ్యారేజ్ చేసుకోనున్నట్లు అందులోని సారాంశం. అఖిల్‌తో మ్యారేజ్ డ్రాప్ కాగానే శ్రియా పేరెంట్స్ ఆమెకి ఓ ఎన్నారై సంబంధం చూశారని, సదరు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి శ్రియ కూడా ఓకే చెప్పేసిందట. వీలైతే శ్రియభూపాల్కి వచ్చేనెలలో మ్యారేజ్ జరగడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
బిజినెస్‌మేన్ జీవీకే మనవరాలు శ్రియాభూపాల్‌కు అక్కినేని వారసుడు అఖిల్‌కు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. మ్యారేజ్ విషయంలో ఫారెన్‌కి వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో తలెత్తిన విభేదాలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఈ విషయాన్ని రెండు ఫ్యామిలీలు ఖండించలేకపోవడంతో నిజమేనని అనుకున్నారు.
వీళ్లిద్దరిని కలపడానికి ఇరు ఫ్యామిలీలకు చెందిన సినీ ప్రముఖులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈలోగా ఎన్నారైని మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది శ్రియభూపాల్.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన







