మనామాలో కాజ్మో ట్రావెల్స్ కొత్త బ్రాంచ్
- April 05, 2017
కాజ్మో ట్రావెల్, తన రెండవ బ్రాంచ్ని మనామాలో ప్రారంభించింది. ఐఎటిఎ సర్టిఫైడ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన కాజ్మో ట్రావెల్, ఎయిర్ అరేబియాకి చెందినది. ఎయిర్ లైన్ రిజర్వేషన్ మరియు టిక్కెటింగ్, హోటల్ బుకింగ్స్, హాలీడే ప్యాకేజీలు, యూఏఈ మరియు ఖతార్ టూరిస్ట్ వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ సర్వీసుల్ని అందించనుంది. యతీమ్ సెంటర్ ఎదురుగా, అల్ ముత్తానా అవెన్యూ, అల్ ముత్తానా బిల్డింగ్ వద్ద ఈ కొత్త కార్యాలయం కొలువుదీరింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







