ఈ చిన్నపాప సిల్వర్ స్క్రీన్ పై సూపర్ స్టార్ అవుతుందని..ఎవరు ఊహించారు..
- April 06, 2017
సంచలన దర్శకుడు, వివాదాస్పద వర్మ నిత్యం వార్తల్లో నిలవడానికి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేస్తుంటాడు.. వర్మ ట్విట్స్ కు రాజకీయ, సామాజిక అంశాలను ప్రస్తావిస్తూనే.. మెగా ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేస్తుంటాడు.. ఎక్కువగా పవన్.. పవన్ అభిమానులపై ఫోకస్ పెట్టె వర్మ తాజాగా శ్రీదేవి మీదకు దృష్టి పెట్టాడు. తాజాగా శ్రీదేవి చిన్నానటి ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేసి ఆకట్టుకొన్నాడు. తన ట్విట్టర్ ఖాతాలో శ్రీదేవి చిన్నప్పటి ఫోటో ఒక దానిని షేర్ చేసి.. ఈ చిన్న పాప భారత దేశ చలన చిత్ర వెండి తెరపై పెద్ద సూపర్ స్టార్ అవుతుందని ఎవరు ఊహించారు.. నిజంగా శ్రీదేవి ఒక మిరాకిల్ అంటూ ట్వీట్ చేసి.. శ్రీదేవి పై ఉన్న అభిమానాన్ని తెలిపాడు.. వర్మ షేర్ చేసిన ఫోటోలో చిన్నారి శ్రీదేవి తన తల్లిదండ్రుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ.. ఎంతో అందంగా ఉన్నది.. కాగా వర్మ తనకు అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమని.. అభిమానమని బహిరంగంగానే తన అభిమానాన్ని వ్యక్తపస్తాడు అన్న సంగతి విధితమే..
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







