స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో
- April 06, 2017
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో 120 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు ప్రకటన వెలువడింది.
ఖాళీలు: సీనియర్ మేనేజర్ (ఎఫ్ఏ) చార్టర్డ్ అకౌంటెంట్ (ట్యాక్సేషన్) ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ సెల్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2017 నాటికి సీనియర్ మేనేజర్ పోస్టుల అభ్యర్ధులకు 25-35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల అభ్యర్ధులకు 21-30 ఏళ్ల లోపు ఉండాలి.
అర్హతలు: సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు సీఏ (మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత), సంబంధిత కోర్సుల్లో మూడేళ్ళ ఉద్యోగానుభవం,
ఎంపిక విధానం : రాత పరీక్ష, మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 7, 2017.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







