అబూధాబీలో తాత్కాలిక రోడ్డు మూసివేత గురువారం నుంచి ప్రారంభం
- April 06, 2017
అబూధాబీ ద్వీపాల్లో అల్ మఖ్ట బ్రిడ్జ్ నిర్వహణ కారణంగా సాధారణ స్థితి కంటే భారీ ట్రాఫిక్ ఈ వారాంతంలో పెరిగే అవకాశం ఉంది. అల్ మఖ్ట బ్రిడ్జ్ పై రెండు దారులను పాక్షికంగా మూసివేయనున్నారు. రహదారి పనులు పూర్తి చేసేందుకు ఆ రోడ్లను గురువారం (నిన్నటి) నుంచి మూసివేయబడతాయని అబూధాబీ పోలీస్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ ప్రకటించింది.అబూధాబీ సిటీ మునిసిపాలిటీతో సమన్వయంతో నిర్వహణ పనుల, ఏప్రిల్ 6 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.ఈ ప్రభావితంగా కేవలం వాహనదారులు అబూధాబీ కూడలి వరకు గురువారం రాత్రి 11 గంటల నుండి, ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనదారులు మరియు వారి స్వంత భద్రత కోసం ట్రాఫిక్ మళ్లింపుల ప్రాంతంలో హెచ్చరికలు గమనించి డ్రైవింగ్ చేయాలని పని జరిగే ప్రాంతంలో బైపాస్ మార్గాల ద్వారా ప్రయాణించాలని అబూధాబీ పోలీస్ పిలుపు నిచ్చారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







