సిట్రా కాజ్వే, ఎస్తిక్లాల్ హైవే మూసివేత
- April 07, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సంయుక్తంగా ఓ ప్రకటన జారీ చేశాయి. ఈ ప్రకటన సారాంశం ఏమిటంటే సిట్రా కాజ్వే మరియు ఎస్తిక్లాల్ హైవే - మెయిన్టెనెన్స్ వర్క్స్ కారణంగా మూసివేయబడింది. నిన్ననే సిట్రా కాజ్ వేపై ఒకటి మరియు రెండు లేన్లు మూసివేశారు. అవి రేపు ఉదయం తెరుచుకోనున్నాయి. ఎస్తిక్లాల్ హైవే - అల్బా రౌండ్ ఎబౌట్ వద్ద మూసివేయబడ్తుంది. మూసివేతలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాహనదారులకు సూచికల రూపంలో తెలియజేస్తున్నారు అధికారులు. అధికారులు అందించిన సమాచారంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







